వర్మ తలకు కోటి.. పరాకాష్టకు చేరిన ప్రకటన | Telugu Oneindia

2023-12-27 59

వ్యూహం సినిమా దర్శకుడు రాంగోపాల్ వర్మకు అనూహ్య అనుభవం ఎదురయ్యింది. వర్మ తల నరికి తెస్తే కోటి రూపాయలు ఇస్తానని అమరావతి రైతు సంఘం రాష్ట్ర అద్యక్షుడు కొలికపూడి శ్రీనివాస్ సంచలన ప్రకటన చేసారు. దీంతో ఏపీ రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది.
Ramgopal Varma, the director of the "Vyuham" film, had an unexpected experience. Kolikapudi Srinivas, state president of Amaravati Rythu Sangam, has made a sensational announcement that he will give one crore rupees if Verma's head is cut off. With this, the politics of AP suddenly heated up.

~CR.236~CA.240~ED.234~HT.286~